జర్నలిస్ట్ వన సమారాధన పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

జర్నలిస్ట్ వన సమారాధన పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ELR: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన నిర్వహిస్తున్న వన సమారాధన పోస్టర్‌ను సోమవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వృత్తిరీత్యా తీరిక లేకుండా గడిపే జర్నలిస్టు సోదరుల కోసం కార్తీకమాసం సందర్భంగా వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.