అంగన్వాడీ విద్యార్థులకు అన్న ప్రాసన చేసిన ఎమ్మెల్యే

WNP: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామం అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన అన్న ప్రాసన కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరై విద్యార్థులకు అన్న ప్రాసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలను సైతం బలోపేతం చేస్తున్నామని కేంద్రాలకు వచ్చే చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు.