కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ మచిలీపట్నంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
✦ జనగణన పేరుతో సైబర్ నేరాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండండి: సీఐ TVV రామారావు
✦ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు
✦ జిల్లాలో ఘగనంగా అంబేద్కర్ 135వ జయింతి వేడుకలు