VIDEO: 'ఆలయ ఆదాయం దేవాదాయశాఖకు అప్పగించాం'

VIDEO: 'ఆలయ ఆదాయం దేవాదాయశాఖకు అప్పగించాం'

NRML: గత నెల దేవరకోట ఆలయ ధనుర్మాస వేడుకలపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆలయ ఈవో భూమయ్య, ఉత్సవ కమిటీ ఛైర్మెన్ అమెడ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆలయ ఆదాయం మొత్తాన్ని దేవాదాయ శాఖకు అప్పగించామని, విరాళాలకు రసీదులు ఉన్నాయని స్పష్టం చేశారు.