ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ గొంటువారిపల్లిలో ZPHS పాఠశాలను తనిఖీ చేసిన MEO నిర్మల
☞ గోపవరంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించిన ADA అనిత
☞ శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం: అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్
☞ తొండూరులో వినాయక నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించిన సీఐ రమణ