"నంద్యాల అన్న క్యాంటీన్ పనుల పరిశీలన"

"నంద్యాల అన్న క్యాంటీన్ పనుల పరిశీలన"

NDL: పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. బస్టాండ్ సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తుండంతో అన్ని క్యాంటీన్లను తీర్చిదిద్దుతున్నారు.