'ప్రజా సమస్యలపై యువత ఉద్యమించాలి'

'ప్రజా సమస్యలపై యువత ఉద్యమించాలి'

ఖమ్మం: యువత రాజకీయాల వైపు రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మంలో డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.