VIDEO: రైల్వే స్టేషన్‌ను తలపిస్తున్న ఎయిర్ పోర్టు

VIDEO: రైల్వే స్టేషన్‌ను తలపిస్తున్న ఎయిర్ పోర్టు

TG: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు ఇవాళ కూడా అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సంబంధించిన ఓ వీడియో SMలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు రైల్వే స్టేషన్‌ను తలపిస్తోంది.