సనాతన హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి: ఎమ్మెల్యే

సనాతన హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి: ఎమ్మెల్యే

SKLM: సనాతన హిందూ సంప్రదాయాన్ని సమైక్యంగా ముందుకు తీసుకువెళ్లాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. నిన్న రాత్రి రణస్థలం మండలం సంచాంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రతి పల్లె పురోగమించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి అని పేర్కొన్నారు.