'శ్రమ దానం ద్వారా పరిశుభ్రత' కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే
WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా వనపర్తి మున్సిపాలిటీలోని ప్రతి వీధి పరిశుభ్రం అయ్యే విధంగా రోజుకో వీధి శ్రమదానం ద్వారా పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో మొదటి థీమ్ అయిన పరిశుభ్రతపై దృష్టి సారించి శ్రమదానం చేశారు. అనంతరం చెత్తను తొలగించి శుభ్రం చేశారు.