నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్
AP: నకిలీ మద్యం తయారీ కేసులో నలుగురు నిందితులను పీటీ వారెంట్‌పై మదనపల్లి జైలు నుంచి విజయవాడకు తరలించారు. అంతకుముందు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రాజు, హాజీ, అంతాదాస్, మిథున్‌దాస్‌కు ఈనెల 25 వరకు కోర్టు రిమాండ్ విధించింది.