ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీ రద్దు
✦ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీగా వరద.. 16 గేట్లు ఎత్తివేత
✦ చిన్నకొడఫ్గల్‌లో ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్టు.. బైక్ స్వాధీనం
✦ జంగంపల్లిలో ఉరేసుకుని యువకుడి మృతి