కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఘంటసాలలో జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్ట్
✦ తాడిగడపలో 432 మంది లబ్ధిదారులకు సబ్సిడీ ధ్రువపత్రాలను అందజేసిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
✦ గుడివాడలో కోటి సంతకాల పత్రాల వ్యాన్‌ను జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి కొడాలి నాని
✦ గుడ్లవల్లేరులో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాము