రాష్ట్రస్థాయి పోటీలలో నక్కపల్లి డిగ్రీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలలో నక్కపల్లి డిగ్రీ విద్యార్థులు

AKP: కడప జిల్లా పైడిమర్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో తమ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న సంజన, జూహీప్రియ విజేతలుగా నిలిచి నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శివయ్య గురువారం తెలిపారు.