VIDEO: తెలంగాణ ప్రజల కోసం పాటుపడే పార్టీ బీఆర్ఎస్: సిరికొండ
BHPL: తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల కోసం పాటుపడే పార్టీ బీఆర్ఎస్ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియాతో సిరికొండ మాట్లాడుతూ.. శాసనమండలి వేదికగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.