అధికారుల నిర్లక్ష్యం వీడాలి: జూపల్లి
WNP: అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వీడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి ఐడీఓసీలో పాన్గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.