VIDEO: 'బీసీ కార్పొరేషన్ రుణాలను తగ్గించడం చేసుకోవాలి'

ప్రకాశం: కనిగిరిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇటీవల బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు మంజూరైన రుణ పత్రాలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుణాలను దుర్వినియోగం చేయకుండా యూనిట్లను గ్రౌండ్ చేయాలన్నారు.