మక్దూంపూర్ గ్రామంలో 63.8% పోలింగ్ నమోదు

మక్దూంపూర్ గ్రామంలో 63.8% పోలింగ్ నమోదు

KMR: మహమ్మద్‌నగర్ మండలంలోని మక్దూంపూర్ గ్రామంలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. గ్రామాల్లో 1011మంది ఓటర్లు ఉండగా, ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గం.ల లోపు 8 వార్డులలో 646 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో ఉదయం 11 గం.ల వరకు 63.8% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.