తరిమికొట్టేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: తోపుదుర్తి

తరిమికొట్టేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: తోపుదుర్తి

ATP: పాపంపేట భూవివాదంలో ప్రజలు తరిమి కొడతారని భయపడి పరిటాల కుటుంబ డైరెక్షన్‌లోనే రాచూరి కుటుంబ వారసులు స్టేట్‌మెంట్ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పాపంపేట భూములపై ఖచ్చితంగా న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కబ్జాదారులను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.