'గణేష్ ఉత్సవాలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి'

'గణేష్ ఉత్సవాలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి'

SRPT: గణేష్ విగ్రహాల ఏర్పాట్లు, ఊరేగింపులకు సంబంధించి అనుమతి కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు రూపొందించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో అనుమతి పొందడంతో మండపాల పూర్తి వివరాలు పోలీస్ శాఖ వద్ద ఉంటాయన్నారు.