VIDEO: తిరుచ్చిపై సిరుల తల్లి దర్శనం

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు శుక్రవారం సాయంత్రం తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహన మండపంలో ఉంజల్ సేవ నిర్వహించారు. ఋత్వికుల వేద మంత్రాలు, అన్నమయ్య కీర్తనలు ఆలాపన నడుమ నయన మనోహరంగా ఈ కార్యక్రమం సాగింది. వాహన మండపం నుంచి ఆలయానికి అమ్మవారు చేరుకున్నారు.