సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

ELR: చింతలపూడి జూనియర్ కళాశాలలో విద్యార్థినిలకు శక్తి యాప్ వినియోగంపై పోలీసులు అవగాహన కల్పించారు. సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల యొక్క ఆశయ సాధన కొరకు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలకు మోస పోకుండా నిరుద్యోగులు వెబ్‌సైట్ చిరునామా తనిఖీ చేసుకోవాలన్నారు.