మండలంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
SRPT: హుజూర్‌నగర్ మండలంలో సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అమరవరం, బూరుగడ్డ, వేపలసింగారం గ్రామాలు జనరల్ మహిళా కేటగిరీలో, లింగగిరి SC మహిళా, మర్రిగూడెం BC మహిళా కేటగిరీల్లో రిజర్వ్ అయ్యాయి. అంజలిపురం, శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాలు జనరల్‌గా, సీతారాంపురం BC జనరల్, గోపాలపురం మరియు కరక్కాయలగూడెం SC జనరల్‌గా నిర్దేశించారు.