సంగమేశ్వరుడి సేవలో మంత్రి ఆనం

సంగమేశ్వరుడి సేవలో మంత్రి ఆనం

NLR: త్రివేణి సంగమం పెన్నా నది గట్టున ఉన్న శ్రీకామాక్షి అన్నపూర్ణేశ్వర సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. భక్తులకు మంత్రి ఆనం ప్రసాదాలు పంచారు.