VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

KKD: కత్తిపూడి జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసుల చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.