VIDEO: నిరుద్యోగ జేఏసీ నాయకులపై దాడి

VIDEO: నిరుద్యోగ జేఏసీ నాయకులపై దాడి

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రి నగర్ లో నిరుద్యోగ జేఏసీ నాయకులపై దాడి చేశారు. అనుచరులు విచక్షణ రహితంగా బూతులు మాట్లాడుతూ వారిపై చేయి చేసుకున్నారు. నిరుద్యోగ జేఏసీ నాయకురాలు సింధు రెడ్డిపై కూడా దాడికి యత్నించారు.