ఒక్క రోజులోనే కూరగాయలు పాడవటం వెనుక కారణం ఇదే!
HYD: వాణిజ్యం పెరిగిన కొద్దీ రసాయనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. HYD మార్కెట్లకు వచ్చే కూరగాయలు, ఆకుకూరల పంటల్లో రసాయనాల వాడకం, మరోవైపు నగర వాతావరణ పరిస్థితులతో కూరగాయలు, ఆకుకూరలు పాడవుతున్న పరిస్థితి నెలకొంటున్నట్లు అగ్రికల్చర్ డా.నరేష్ తెలిపారు. ఒక్క రోజుకే కోతిమీర ఇలా మారిందని ఓ వ్యక్తి అడగగా స్పందించారు. ఉప్పు నీళ్లలో వేసి కడగటం మంచిదన్నారు.