కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో జరిగే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి భరత్
✦ రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే విరుపాక్షి
✦ నంద్యాలలో పేకాట స్థావరంపై దాడి.. 9 మంది నిందితులు అరెస్ట్
✦ ఆదోనిలో బ్రెయిన్ స్ట్రోక్‌తో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు మృతి