VIDEO: శిలాపలక తొలగింపు ఘటనపై రాజకీయ దుమారం
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాపలకాన్ని తొలగించి చెట్లలో పడేసిన ఘటన గురువారం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ ఘటనకు ప్రస్తుత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఘటనపై అధికారిక స్పందన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.