CM రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

CM రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ దివాలా తీయలేదని.. మీరు, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీనే దివాలా తీసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఉద్యమ ప్రకటపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని పేర్కొన్నారు.