మత్తు పదార్థాలపై విద్యార్థులకి అవగాహన

మత్తు పదార్థాలపై విద్యార్థులకి అవగాహన

VSP: నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు, సన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ద్వారక ACP, ఆరిలోవ సీఐ సంయుక్తంగా పాల్గొని మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను విద్యార్థులకు వివరించారు. మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.