VIDEO: ప్రధాన రహదారిపై వరదనీరు

VIDEO: ప్రధాన రహదారిపై వరదనీరు

BDK: దమ్మపేట మండలం దమ్మపేట ప్రధాన రహదారి లో వర్షానికి వస్తున్న వరద నీరు రోడ్లను ముంచేటుతున్నాయి.రహదారి మధ్యలో తూరలు వేసిన ఉపయోగం లేకుండా పోయింది.పంచాయతీ వారు,నీటి పన్ను ఇంటి పన్ను, ఇన్ని సంవత్సరాలు అయినా ఈ సమస్య ను ఎందుకు పట్టించుకోవటం లేదు అని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.