‘నేపాల్లో చిక్కుకున్న ప్రజలకు అండ’

‘నేపాల్లో చిక్కుకున్న ప్రజలకు అండ’

అన్నమయ్య: నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో నేపాల్లో చిక్కుకున్న రాయలసీమ 40 మంది ప్రజలు ఇవాళ సురక్షితంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వారికి ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.