VIDEO: డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ
MDK: తూప్రాన్ పట్టణంలో మంగళవారం డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ సీఐ రంగ కృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. తూప్రాన్ ఎస్సై శివానందం ఆధ్వర్యంలో నర్సాపూర్ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించి, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో తూప్రాన్ మండల విద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ, తూప్రాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభావతి పాల్గొన్నారు.