ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి అప్పగింత

NLG: మనస్థాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి తిరిగి రావడంతో ఆమెను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోసారి ఎలాంటి పొరపాటు చేయవద్దని తల్లి కూతుర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు టూ టౌన్ ఎస్సై సైదులు తెలిపారు. శివాజీ నగర్ ఏరియాలోని NG కాలనీకి చెందిన ఓయువతి ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తే మనస్థాపం చెంది మార్చి1న ఇంటి నుంచి వెళ్లిపోయింది.