యాదగిరిగుట్ట దేవస్థానం ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట దేవస్థానం ఆదాయ వివరాలు

BHNG: లక్ష్మీనరసింహాస్వామి దేవస్థాన నిత్య ఖజానా వివరాలు అధికారులు వెల్లడించారు. ఆదాయ వివరాలు.. ప్రధాన బుకింగ్ రూ.1,13,350, బ్రేక్ దర్శనాలతో రూ.1,00,500, వ్రతాలతో రూ. 83,000, VIP దర్శనాలతో రూ.1,58,100, కార్ పార్కింగ్ రూ.1,87,500, ప్రసాద విక్రయాలతో రూ.6,08,340, లీజులతో రూ. 3 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.17,83,108, ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.