కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రాష్ట్రంలో మూడు అకడమిక్ జోన్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది: మంత్రి రవీంద్ర
★ ఉయ్యూరులో రైతులు వినియోగించే డొంక రోడ్డును పరిశీలించిన ఎమ్మల్యే బోడే ప్రసాద్
★ గుడివాడలో ఇంధన పొదుపు పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
★ నేడు గుడివాడకు రానున్న చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు