అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

VZM: కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వానపల్లి సోమేశ్వరరావు ఓ అపార్ట్మెంట్‌లో అనుమానాస్పదంగా చనిపోయిన ఘటన బుధవారం వెలుగు చూసింది. సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అతను బయటకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి రాలేదు. మరుసటి రోజు తన స్నేహితుడైన అశోక్ కుమార్ ఇంటిలో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈమేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు.