'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత కార్యక్రమం

'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత కార్యక్రమం

PDPL: ధర్మపురిలో 'Arrive Alive' రోడ్డు భద్రత కార్యక్రమం అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించారు. NH- 63లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, హెల్మెట్, సీటుబెల్ట్ వాడాలని ఎస్సై జీ. మహేశ్ సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొని రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.