భీంపూర్‌లో పెరిగిన చలి తీవ్రత

భీంపూర్‌లో పెరిగిన చలి తీవ్రత

ADB: బీంపూర్ మండల కేంద్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. మండలంలోని అర్లీ (టీ)తో పాటు పలు గ్రామాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటలు కాగారు. తీవ్ర చలి పరిస్థితులు నెలకొనున్నందున ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.