'బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు'

'బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు'

ADB: పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు పేర్కొన్నారు. ఇచ్చోడ మండలంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్‌తో కలిసి బుధవారం పర్యటించారు. పలు పార్టీలకు చేరిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.