స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివస్ నిర్వహణ
సీతానగరం మండలం రాపాక గ్రామ పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్చ దివస్ (SASA) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతినెల మూడో శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలోని రహదారులు, కాలువలు శుభ్రపరచడంతో పాటు చెత్తను తొలగించారు.