PUలో స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం సెంట్రల్ లైబ్రరీలో భూమి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'స్టెమ్' (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా VC ప్రొఫెసర్ GN శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలు గుర్తించి శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు.