'రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

'రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

SKLM: రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ లో రైతులకు సబ్సిడీపై యూరియాను ఎమ్మెల్యే ఈశ్వరరావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా అడుకొంటోందని పేర్కొన్నారు. ప్రతీ రైతుకు రాయితీ పై యూరియాను పంపిణీ చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.