VIDEO: నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్ శాఖ ఆర్టీసన్ ఉద్యోగులు

VIDEO: నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్ శాఖ ఆర్టీసన్ ఉద్యోగులు

MBNR: జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసన్లకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధంగా ఏ పీ ఎస్ ఈ బి రూల్స్ అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామని హెచ్చరించారు.