జిల్లాలో మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల సందడి

జిల్లాలో మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల సందడి

VKB: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో వికారాబాద్ జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు అయ్యింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వేగం పుంజుకోనుంది. అయితే 50 శాతం లోపు రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందని వేచి చూడాల్సిందే.