టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలిచి జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మూడో టీ20 మ్యాచ్‌కు కూడా అక్షర్ దూరం అయిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో ఆడిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లతో మెరిశాడు.