VIDEO: పాలకవర్గాన్ని సన్మానించిన మంత్రి
KNR:సైదాపూర్ మండలంలో ఆరేపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వర్ని లావణ్య మోహన్ రావు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆరేపల్లి గ్రామ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌గా మంత్రి పొన్నం సూచించారు. కావలసిన అన్ని సదుపాయాలు అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు.