ములుగు: ముడో విడత మండలాలు ఇవే!

ములుగు: ముడో విడత మండలాలు ఇవే!

స్థానిక పోరుకు పల్లెలు సిద్ధమయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే మూడు విడతల్లో స్థానిక ఎన్నికల పక్రియ కొనసాగనున్నది. కాగా, ☞ ముడవ విడత సర్పంచ్ ఎన్నికలు: ★ DCE 17న పోలింగ్ 

1.వెంకటాపురం
2.వాజీడు
3.కన్నాయిగుడెం