జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన కలెక్టర్

జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన కలెక్టర్

VZM: రైతులు నిరంతరం ఆదాయం పొందుటకు పాడి పరిశ్రమ, ఉద్యాన పంటలు సాగుకు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బ్యాంకు అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి డిసిసి, డిఎల్ఆర్‌సి సమావేశం గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ చిట్టిరాజు, తదితరులు పాల్గొన్నారు.